కూకట్ పల్లి: హబీబ్ నగర్‌లో హైడ్రా కూల్చివేతలు

కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్‌ హబీబ్ నగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారు. నాలా ఆక్రమణపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఎన్ఆర్సి గార్డెన్ ప్రహరీ గోడ, మరో ప్రహరీ గోడ కూల్చివేతలు చేస్తున్నారు. 7మీటర్ల నాలా ఉన్నదని అధికారులు గుర్తించారు. నాలాలోని చెత్త, వ్యర్థాలు తొలగిస్తున్న హైడ్రా సిబ్బంది. హైడ్రా ఇబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్