కూకట్ పల్లి: కార్మికులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది

కూకట్ పల్లి నియోజకవర్గం ప్రశాంత్ నగర్ లో టాడ్ ఏరోస్పేస్ పాస్టనర్స్ కంపెనీలో ఏడు మంది ఐఎన్టీయూసీ కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసినందుకు వారిపై యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరించి వారిలో ఐదుగురిని యూపీ రాష్ట్రానికి బదిలీ చేసినందుకు కంపెనీ ముందు బైటాయించి గత 25 రోజులుగా ఏడు మంది ఐఎన్టీయూసీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. శనివారం రిలే నిరాహార దీక్షలకు పీసీసీ లేబర్ సెల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్