కూకట్‌పల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఫతేనగర్కు చెందిన జే. కల్పన రామనాథ్కు రూ. 1,10,000 విలువైన చెక్కును ఆయన స్వయంగా అందజేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. సమస్యలతో బాధపడుతున్న కల్పన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

సంబంధిత పోస్ట్