హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (వీడియో)

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, జేఎన్టీయూ, మూసాపేట్, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ పరిసరాల్లో మోస్తరు వర్షం పడుతోంది.

సంబంధిత పోస్ట్