బతుకమ్మ, దరరా ఉత్సవాలకు అన్ని సదుపాయాలు సమకూర్చుతాం

కూకట్‌పల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా నిర్వహించే బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అంబిర్ చెరువు కట్టమీద ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలంగాణ ఆడపడుచుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు అందిస్తామని కార్పొరేటర్ తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్