కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు.. కాలనీ వాసుల ఆందోళన

హయత్ నగర్, కుంట్లూరులోని ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రా అధికారులు కూల్చివేతలకు వెళ్లారు. అయితే, కాలనీ వాసులు బుల్డోజర్లను అడ్డుకున్నారు. గత 2 గంటలుగా ఈ హైడ్రామా కొనసాగుతోంది. గేటెడ్ కమ్యూనిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రా అధికారులు ఎలాగైనా కూల్చివేతలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్