రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం న్యాయస్థానం ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తెలుపుతామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.