తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తెలంగాణలో తిరగనీయమని ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. మొన్న మహా టీవీ, నేడు క్యూ న్యూస్ కార్యాలయాలపై దాడి జరిగిందని. రేపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపైనా దాడి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తమపై దాడులు చేయెుచ్చు కానీ. తమ ఆత్మాభిమానాన్ని చంపలేరన్నారు. ఇది తనపై జరిగిన దాడి కాదని. యావత్తు బీసీలపై జరిగిన దాడి అన్నారు.

సంబంధిత పోస్ట్