అత్త, భర్త వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీలో నివాసం ఉండే భవాని (26) అనే గృహిణి, తన అత్త కనకమ్మ, భర్త శ్రీకాంత్ ల వేధింపులు భరించలేక మే 30న ఉదయం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తనను మానసికంగా వేధిస్తున్నారని తండ్రికి ఫోన్ లో చెప్పిన తర్వాత, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుంది. మృతురాలి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్