రంగ రెడ్డి జిలా బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) ప్రాంగణంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్ సోమవారం ఒక చిరుతను పట్టుకొన్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నత అధికారులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.