జూన్ వరకు అప్లై చేసుకున్నవారికి ప్రభుత్వం కార్డులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 24 వేల మందికి, వికారాబాద్‌లో 22వేలు, మేడ్చల్లో 6 వేలు అత్యల్పంగా హైదరాబాద్‌లో 285 కార్డులు పంపిణీ చేయనుంది. రేషన్ కార్డుల అప్లికేషన్ నిరంతర ప్రక్రియ అని, రూ. 50తో అప్లై చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి నేడు సూర్యాపేటలో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.