పోలీస్ కస్టడీకి ఆర్మీ ఆయుధాల చోరీ కేసు నిందితుడు

కంటోన్మెంట్ లో ఇటీవల జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో నిందితుడైన మాజీ హవల్దార్ మల్లేష్‌ను పూర్తి స్థాయిలో విచారించేందుకు బొల్లారం పోలీసులు 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం చంచల్గూడ జైలు నుంచి అతన్ని తీసుకువస్తారు. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕