మలక్‌పేట్ సీఐ నరేష్, ఎస్ఐ నవీన్ లపై ఏసీపీకి ఫిర్యాదు

మలక్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని నమోదైన కేసుల పై నిర్లక్ష్యం వహిస్తున్న ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐ నవీన్ ల పై బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ మలక్‌పేట్ ఏసీపీ సుబ్బిరామ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో ఓ ఆక్సిడెంట్ కేసులో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఇచ్చిన ఫిర్యాదు లేదని చెప్పాడని శుక్రవారం ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్