విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉన్నత చదువులు కుటుంబాల ఆర్థిక, సామాజిక ఉన్నతికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కృషి చేస్తోందని, విద్యార్థులను ప్రోత్సహించడానికి పలు ఉపకార వేతనాలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్