తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. రాబోయే 2 గంటల్లో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని ఆదివారం వాతావరణ నిపుణులు తెలిపారు.