దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులతో కలిసి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఆమె, పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను 5 వేల పోస్టులకే పరిమితం చేయకుండా 20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.