మలక్ పేట్: బోనాల జాతర కు చెక్కులు పంపిణీ

ఐఎస్ సదన్ పరిధిలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగేలా చూస్తామని డివిజన్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఆలయ కమిటీ సభ్యులకు బోనాల జాతరకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ఆలయాల వద్ద బోనాల జాతర కోసం ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్