మలక్పేట్ ట్రాఫిక్ సిఐ ఆటో డ్రైవర్లతో అవగాహన సదస్సు

మలక్పేట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ యూనియన్ వారితో, ప్యాసింజర్లతో ఎలా నడుచుకోవాలి, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎలా పాటించాలనే విషయంపై శుక్రవారం దిల్ సుఖ్ నగర్ కమల్ హాస్పిటల్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై రాము పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్