మేడిపల్లి: పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు (వీడియో)

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనుక తనను చంపే కుట్ర ఉందని ఆరోపించారు. దాడి సమయంలో జాగృతి కార్యకర్తలు కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ గాల్లో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. మరోవైపు తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని కవిత కూడా ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్