హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

సరూర్ నగర్, చైతన్య పురి, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, మూసారాంబాగ్, మలక్ పేట్, చాదర్ ఘాట్, సంతోష్ నగర్, సైదాబాద్, చంపాపేట, కర్మన్ ఘాట్, తదితర ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు చేరింది. వర్షం నీరు నిలిచి పోవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుండి తెరుచుకొనున్న పాఠశాలలు.

సంబంధిత పోస్ట్