సైదాబాద్: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి

సైదాబాద్ డివిజన్ లోని పూసల బస్తీలో ఆర్య సమాజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫాములను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అరుణ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫాములను పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు

సంబంధిత పోస్ట్