మలక్ పేట్: మామిడి పండ్ల గోదాంలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు

సలీమ్ నగర్ గోదాంలో 60 వేల విలువైన, శాలివాహన నగర్ లో 3లక్షల 50 వేల విలువైన మామిడి పండ్లను శనివారం స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇద్దరి వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్లను గోదాంలుగా ఉపయోగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగ పెట్టేందుకు ఎథిలైన్‌, నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్‌ వాడటం వల్ల ప్రజలకు చర్మ, ఊపిరితిత్తులు. తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.

సంబంధిత పోస్ట్