హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సెటైర్లు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఏ పార్టీలో ఉందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి దెయ్యాలు పోయాయా? ఉన్నాయా చెప్పాలని నిలదీశారు.

సంబంధిత పోస్ట్