కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్లు: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని, వచ్చే ఏడాది మార్చితో రూ.3వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్