మల్కాజిగిరి లో సాయంత్రం ఏడు గంటల నుండి దంచి కొడుతున్నా వాన, అరగంట వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం పడడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురి అయ్యారు.