సికింద్రాబాద్: ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ఎంపీ ఈటల

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆదివారం ఆలయానికి వచ్చి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తుల మధ్య ఈటల సందర్శన చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్