ఓల్డ్ మల్కాజిగిరిలో సమస్యల పరిశీలన: కార్పొరేటర్ శ్రవణ్

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి ఓల్డ్ మల్కాజిగిరిలో పలు సమస్యలను గురువారం పరిశీలించారు. ముఖ్యంగా ఓల్డ్ మల్కాజిగిరిలోని హనుమాన్ దేవాలయం వద్ద వ్యాయామశాల వెనక ఉన్న చిన్న నాలాని పైప్ లైన్ క్రింద మార్చాలని అధికారులకు సూచించడం జరిగింది. అదే విధంగా రోడ్లపై గుంతలను పూడ్చాలని, సర్దార్ పటేల్ నగర్ లో నాలా డిసైలటింగ్ చెప్పట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్