విద్యార్థినిపై లైంగిక దాడి.. ఆపై ఫోటోలు వైరల్ చేస్తా అంటూ బెదిరింపులు

ఘట్కేసర్ మండలం అవుషాపూర్లో ఎలక్ట్రిషియన్ సాకేత్ (25) అనే యువకుడు, ఇంజినీరింగ్ మొదటి సంవంత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడాడ్డు.  ఇద్దరికీ విభేదాలు రావడంతో అతనితో మాట్లాడటం మానేసింది. వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕