బోడుప్పల్: లబ్ధిదారుడి ఇల్లు పరిశీలించిన మాజీ కార్పొరేటర్

బోడుప్పల్: ఇందిరమ్మ ఇల్లు పథకం కింద లబ్ధిదారుడు సీర వెంకటేష్ ఇంటి నిర్మాణాన్ని మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ గురువారం పరిశీలించారు. రూ.5 లక్షల సహాయం అందుతున్న ఈ పథకం నిర్మాణాలు నాణ్యంగా ఉండాలని సూచించారు. పథక లబ్ధి నిజమైన అర్హులకు చేరాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్