కమిషన్ల రాజకీయం వల్లే వంతెన ఆలస్యం: ఏనుగు సుదర్శన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ స్థానిక అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ ప్రాంతంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఘట్‌కేసర్ ప్రజల 17 ఏళ్ల రైల్వే వంతెన కల నెరవేరడంలో జరుగుతున్న ఆలస్యంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆరోపించారు. ఈ ఆలస్యం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్