రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి రవికుమార్, శిరీష అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామానికి చెందిన వీరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్