దేవరాయాంజాల్ లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలు మేలు జరుగుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ జైపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్ లో జీవీకే గ్రీన్ హెల్త్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 48 మందికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్