అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మేడ్చల్ లో అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మొలంగిరి శ్రీహరి చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది నిరుపేదలు ఒకపూట భోజనం లేక రోడ్ల పైన అలమటిస్తున్నారని వారి కోసం తమవంతు సహాయంగా అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్