మేడ్చల్ జిల్లా కీసరలో ఓ బంగారు దుకాణంలో దొంగలు నకిలీ తుపాకీ చూపించి యజమానిని బెదిరించారు. యజమానిని రాడ్డుతో కొట్టి, దుకాణంలోని బంగారాన్ని అపహరించుకుపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.