మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆకాశమంత మేఘావృతమైంది. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు.