హైదరాబాద్ మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.