హైదరాబాద్: విజయ ఆత్మహత్య కేసులో వీడని మిస్టరీ!

చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయారెడ్డి తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న కేసు మిస్టరీగా కొనసాగుతోంది. పోలీసులు ఆమె వాట్సాప్ రికార్డ్స్‌ను పరిశీలించగా, ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు లేవని, నెలకు లక్ష వరకు జీతం, అద్దెలు, దుబాయ్‌లో ఉన్న భర్త జీతం కూడా ఆమె ఖాతాకే వస్తుందని సమాచారం. అయినప్పటికీ, ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై స్పష్టత లభించలేదు.

సంబంధిత పోస్ట్