అక్రమ అరెస్టులు తెలంగాణ ఉద్యమకారుల హక్కులను ఆపలేవు.. గొరిగే నర్సింహా

హైదరాబాద్, మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు గొరిగే నర్సింహా కురుమను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో ఉప్పల్ బగాయత్ లో ఉద్యమకారుల భూ పోరాటానికి టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిన నేపథ్యంలో, మేడిపల్లి మండల పరిధిలో 200 మంది తెలంగాణ ఉద్యమకారులను సమీకరించే ప్రయత్నం చేస్తున్న నర్సింహాను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులు తెలంగాణ ఉద్యమకారుల హక్కులను ఆపలేవని గొరిగే నర్సింహా కురుమ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్