ఉమ్మడి శామీర్ పేట్ మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభం

మేడ్చల్ నియోజకవర్గం ఉమ్మడి శామీర్ పేట మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షుడు క్యాతం రవి ఆధ్వర్యంలో బుధవారం శామీర్ పేట్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభోత్సవం నిర్వహించారు. శామీర్ పేట ఎస్ హెచ్ ఓ శ్రీనాథ్, జీనోమ్ వ్యాలీ ఎస్ హెచ్ ఓ వెంకటరెడ్డి, జిల్లా ఆర్టిఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డిలతో కలిసి జిల్లా టీ యూ డబ్ల్యూ జే అధ్యక్షులు గడ్డమీది బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్