కీసర: 'అరెస్ట్ అయిన ఎన్‌బీఎంఐ నాయకుడు రవి రాజ్'

బంజారా వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడాన్ని నిరసిస్తూ ఎన్‌బీఎంఐ చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ ను కీసరలో గురువారం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 40 లక్షల బంజారాలకూ న్యాయం చేయకపోవడం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్