మేడ్చల్: కీసర బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

ఈ నెల 24 నుండి మార్చి 1 వరకు జరిగే శ్రీ రామలింగేశ్వర దేవస్థానం కీసరగుట్ట మహా శివరాత్రి ఉత్సవాల జాతరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ కోరారు. బుధవారం మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్