మేడ్చల్: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు

గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి మంగళవారం పోచంపల్లి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, మరల మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్