మేడ్చల్ పట్టణ పరిధిలోని తుమ్మచెరువు వద్ద ఉన్న చౌక ధరలు గత ఐదు రోజులుగా మూసి ఉండడంతో రేషన్ కార్డ్ దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా స్థానికులు తెలిపారు. మంగళవారం చౌక ధరల దుకాణం ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా జనాలు చౌక ధరల దుకాణం ముందు బారులు తీరారు.