మేడ్చల్: లేఅవుట్‌లో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్ (వీడియో)

మేడ్చల్ జిల్లా కొర్రెముల ఏకశిలా లేఅవుట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే పేరుతో వచ్చిన రియల్టర్ వెంకటేశ్ అనుచరులు, ఫ్లాట్ యజమానులపై దాడికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్