మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం వాహనదారుడికి తీవ్ర గాయాలు

మేడ్చల్ ప్రాంతంలో శుక్రవారం  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డీసీఎం వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్