కురుమల ఐక్యతకు నిదర్శనం.. బీరప్ప స్వామి కళ్యాణ ఉత్సాహం

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ డివిజన్ చెంగిచెర్ల రామకృష్ణ నగర్‌లో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 నుంచి 30 వరకు జరుగుతున్న శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ పండుగలో మేడ్చల్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొని, దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, బీరప్ప స్వామి ఆశీస్సులు అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్