చెంగిచర్లలో వరుస చోరీల దొంగలు అరెస్ట్

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊరెళ్లినప్పుడు, చెంగిచర్లలో 8 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన దొంగలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఉప్పల్ డీసీపీ, మల్కాజిగిరి క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్