మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజి గూడ లోనీ ఎస్ వి డి వైన్స్ లో బీర్ బాటిల్ లో సిల్వర్ పేపర్ దర్శనం ఇచ్చింది. మండుతున్న ఎండలకు చల్లని బీర్ తాగుదామని వైన్స్ కు వచ్చి బీర్ తీసుకున్న మందుబాబు గమనించకుండా తాగేందుకు వెళ్ళాడు. తాగుదాం అనుకున్న సమయంలో బీర్ లో సిల్వర్ పేపర్ రావడంతో ఆశ నిరాశ అయింది. మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించిన మందుబాబు.