బుధవారం, 10వ డివిజన్ పీర్జాదిగూడ మాభవాని కాలనీకి చెందిన పుల్కం వర్షిత్ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును తుంగతుర్తి రవి తన కార్యాలయంలో అందజేశారు. డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ ప్రత్యేక చొరవతో ఈ చెక్కు మంజూరైంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.