పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ప్రతిమా కుమారి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. బీహార్‌కు చెందిన శివముచార్ సింగ్ కుటుంబం చర్లపల్లిలో నివాసం ఉంటోంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రతిమా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్